śrī guruvugāru paṭhiṁcē prārdhanā ślōkamulu

శ్రీ గురువుగారు పఠించే ప్రార్ధనా శ్లోకములు

అంతరాయతిమిరోపశాంతయే
శాంతపావనమచింత్య వైభవం
తం నరం వపుషికుంజరం ముఖే
మన్మహే కిమపి తుందిలం మహః

విమలపటీ కమలకుటీ
పుస్తక రుద్రాక్ష శస్త హస్త పుటీ
కామాక్షి పక్ష్మలాక్షి కలిత
విపంచి విభాసి వైరించి

శారదా శారదాంభోజ వదనా* వదనాంబుజే
సర్వదా, సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్

శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి! చరాచరోపజీవ్యం |
కరుణామశృణైః కటాక్షపాతైః *కురు మామంబ కృతార్థ సార్థవాహం

వాగర్ధావివ సంప్రుక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

గురవే సర్వలోకానాం
భిషజే భవరోగిణాం
నిధయే సర్వ విద్యానాం
దక్షిణామూర్తయేనమః

నారాయణ సమారంభాం
వ్యాస శంకర మధ్యమాం
అస్మదాచార్య పర్యంతాం
వందే గురు పరంపరాం

నారయణ నమస్కృత్య
నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం
తతో జయముదీరయేత్

🙏🏻🙏🏻🌹🌹🌷🌷🙏🏻🙏🏻

గమనిక:
ఇవి కాక వారు ఏ దేవత గూర్చి ప్రవచిస్తున్నారో ఆ దేవతకి సంబంధించినవి కూడా ఉంటాయి

Comments