Ayyapa swamis praying in Mosque : Written by Vadiyala Ranjit Kumar
మసీదు లో అయ్యప్ప స్వాముల ప్రార్ధన
రచన: వాడియాల రంజిత్ కుమార్
మసీదులో ప్రార్ధనలు చేతున్న స్వాముల ఫోటోలు కిన్ని ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో వచ్చాయి. హిందువుల అమాయకత్వానికి ఇది పరాకాష్ట. ఈ దరిద్రం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలయ్యిందో తెలియదు కానీ “అన్ని మతాలూ సమానం” అనే హిందువులకి మాత్రమె ఉండే మూఢ నమ్మకం యొక్క ఫలితం ఇది. ఏ మతం అయితే దేశం మీద పడి వందల సంవత్సరాల పాటు లక్షల మంది హిందువులని చంపిందో, ఏ మతమైతే వేల హిందూ దేవాలయాలని కూల్చేసిందో, ఏ మతం అయితే కేవలం మనం విగ్రహం ద్వారా పరమాత్మని పూజిస్తాం అనే ఒక్క కారణం వలన శాశ్వత నరకం లో పడతాం అని నమ్ముతుందో, ఎ మతం అయితే విగ్రహారాధన పాపాలలో కెల్లా గొప్ప పాపం అని నమ్ముతుందో, ఆ విగ్రహారాధన చెయ్యడానికి దీక్ష తీసుకున్న కాలంలో, దానిని పూర్తిగా నిందించే మతం వారి ప్రార్ధనలు చేసేంత మూర్ఖత్వం బహుశా హిందువుకి మాత్రమె సొంతం. బహుసా ఈ స్థాయి మూర్ఖత్వం వేరే ఏ ఇతర మతస్తులకీ ఉండదు. ఇక్కడ మాత్రమె కాదు, శబరిమల కొండ ఎక్కడానికి ముందు కూడా మన స్వాములు అక్కడ ఒక మసీదు చుట్టూ ప్రదక్షిణం చేస్తారు. పైగా ఆ మసీదు గోడల మీదే విగ్రహారాధనకి వ్యతిరేక వాఖ్యాలు రాసి ఉంటాయి, అయిన సారే మన వాళ్ళు పోలో మని దాని చుట్టూ తిరిగేస్తుంటారు.
అయితే మనం ఇలా మన స్వాములు ఇస్లాం ప్రార్ధన చెయ్యడాన్నో, మసీదు చుట్టూ తిరగడాన్నో నిందించి పెద్దగా ఉపయోగం లేదు. ఎందుకంటే ఇది వ్యాది కాదు, కేవలం వ్యాది లక్షణం మాత్రమె. “అన్ని మతాలూ ఒక్కటే” అనే హిందువు బ్రమే అసలు వ్యాది. అది పోయేంత వరకూ ఇటువంటి వ్యాది లక్షణాలు కనబడుతూనే ఉంటాయి. ఈ అంశం మీద లోతైన అవగాహన కావాలి అనుకొనే వారు శ్రీ రాజీవ్ మల్హోత్రా గారి బీయింగ్ డిఫరెంట్ పుస్తకం చదవండి.
అన్ని మతాలూ ఎందుకు ఒక్కటి కాదు అన్న దానికి కారణాలు చాలా ఉన్నా, అతి ముఖ్యమైన ఒక కారణాన్ని ఇక్కడ వివరిస్తాను
కర్మ సిద్ధాంతం Vs జన్మ పాపం:
ఒక మనిషి కష్ట సుఖాలు, స్వర్గ నరకాలు ఆ మనిషి ఈ జన్మలో ముందు జన్మలలో చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తుంది కర్మ సిద్ధాంతం.
సృష్టి ఆరంభం లో దేవుడు వద్దు అన్నా ఆదాము ఆపిల్ తినేసాడు కాబట్టి పుట్టే ప్రతీ మనిషీ పాపే, చనిపోయాక అందరూ నరకానికే వెళ్తారు, స్వర్గానికి పోవాలి అంటే క్రైస్తవుడిగా మారటం తప్ప వేరే మార్గం లేదు అంటుంది క్రైస్తవ జన్మపాప సిద్ధాంతం.
“అన్ని మతాలు ఒక్కటే” అని హిందువు నమ్మడం వలన కలిగే నష్టం ఏమిటి?
ఒక చిన్న ఉదాహరణ ద్వారా దీనిని వివరించడానికి ప్రయత్నిస్తాను. ఒక ఊరిలో అందరూ కాల్గేట్ పేస్టు మాత్రమె వాడుతున్నారు అనుకుందాం, అంటే కాల్గేట్ లో ఉన్న వివిధ రకాలని. అన్ని కాల్గేట్ ఉత్పత్తులే కావడం వలన ఒక దానితో ఒకటి పోటీ పడాల్సిన అవసరం లేదు, నాణ్యత పరంగా కూడా అన్ని సమానమే, అన్ని కూడా పళ్ళని బాగా సుబ్రం చేస్తాయి. ఈ కారణాల వలన కాల్గేట్ వాడు, అనవసర అంతర్గత పోటీ, తాగాదాలూ ఉండకూడదు అని “అన్ని పేస్టులు ఒక్కటే”, “ఏ పేస్టుతో తోముకున్నా పళ్ళు సుబ్రపడతాయి”, “పళ్ళు తోముకోవడం ముఖ్యం కానీ, ఏ పేస్టు అనేది పెద్ద ముఖ్యం కాదు” లాంటి ఉదార భావాలని ప్రజలకి బాగా నేర్పాడు. అప్పటి కాలానికి అది నిజం పైగా అవసరం కూడా. కొంత కాలానికి ఈ విషయం ప్రజలకి మాత్రమె కాకుండా కాల్గేట్ మార్కెటింగ్ టీం వాళ్లకి కూడా బాగా ఎక్కేసింది.
అయితే పరిస్థితులు అన్ని రోజులూ ఒకేలా ఉండవు కద, కొన్ని రోజుల తరువాత పెప్సోడెంట్ వాడు తన పేస్టుని ప్రవేశ పెట్టాడు. ప్రజలతో పాటు కాల్గేట్ మార్కెటింగ్ టీం వాళ్ళు కూడా పెప్సోడెంట్ ని గౌరవంగా చూసే వారు. ఎందుకంటే వాళ్లకి అన్ని పేస్టులు ఒక్కటే అని అప్పటిదాకా కాల్గేట్ వాడే బుర్రకి ఎక్కిన్చేసాడు. అందువలన కాల్గేట్ వాళ్ళు పెప్సోడెంట్ పేస్టు గురించి ఎటువంటి పరిశోధనా చెయ్యలేదు. అన్ని ఒక్కటే అనుకున్నప్పుడు ఇక పరిశోధన ఎందుకు? అందువలన వాళ్ళ బలాలు కానీ బలహీనతలు కానీ కాల్గేట్ వాడికి తెలియదు. ఇదే అదనుగా పెప్సోడెంట్ వాడు చాపకింద నీరులా వ్యాపించడం మొదలెట్టాడు. ఒక వైపు కాల్గేట్ వాడు అన్ని పేస్టులు సమానం అంటుంటే మరో వైపు పెప్సోడెంట్ వాడు మాత్రం, కాల్గేట్ వాడితే పళ్ళు నాశనం అయిపోతాయి అని ముమ్మరంగా ప్రచారం చేసేవాడు. అది నమ్మిన కొందరు కాల్గేట్ మానేసి పెప్సోడెంట్ వాడటం మొదలెట్టారు. అన్ని పేస్టులు సమానం అనే బ్రమ బాగా తలకి ఎక్కిన కాల్గేట్ వాడికి ఈ విశయాలు అసలు తెలియవు, అందువలన ఎటువంటి ప్రతిస్పందనా లేదు. మెల్లిగా పెప్సోడెంట్ మార్కెట్ మొత్తాన్ని ఆక్రమిన్చుకోంది. కాల్గేట్ నామ రూపాలు లేకుండా పోయింది.
ఇక్కడ తప్పు పట్టాల్సింది కాల్గేట్ నే కానీ పెప్సోడెంట్ ని కాదు. పెప్సోడెంట్ వాడు కాల్గేట్ ని తన శత్రువుగా భావిస్తుంటే, కాల్గేట్ వాడు అన్ని పేస్టులు ఒక్కటే అనుకోవడం మూర్ఖత్వం, అజ్ఞానం. అటువంటి ఉత్పత్తి కావచ్చు, మతం కావచ్చు నాశనం అవ్వడం ఖాయం.
కేవలం తమ మతం వారు కాదు కాబట్టి హిందువులు నరకానికి పోతారు అని అటు క్రైస్తవులు, ఇటు ఇస్లాం ప్రచారం చేస్తుంటే, ప్రపంచంలో అందరినీ తమ మతం లోకి మార్చడం దేవుడు తమకి ఇచ్చిన బాధ్యత అని నమ్మి విసృతంగా ప్రచారం చేసి మన వాళ్ళని మతం మారుస్తుంటే, మనం పూజించేది దాయ్యాలని, బూతాలని అని మైకులలో ప్రాచారం చేస్తూ ఉంటే, మనం మాత్రం అన్ని మతాలూ ఒక్కటే అనుకుంటే, తప్పు మనదా, వాళ్లదా?

Windows 7 Ultimate Product Key Generator - Windows 7 Ultimate Activator:
ReplyDeleteWindows 7 Ultimate Product Key 64 Bit some of the foremost protected model of the Microsoft Windows Doing work System of its time. It is frequently also effectively the foremost liable, successful and easy Windows operating system. Today, all over again we now have been right here to provide you up-to-date and 100% working Windows 7 Ultimate Activation Key Generator. You are capable to download its contemporary new release from right here given hyperlinks. Now we have been also shared outlined here a quick download website website link of Windows 7 Ultimate ISO Image File when you would like to fullfil your want of modern day copy of Windows Functioning System. Windows 7 Ultimate Product Key Generator - Activator
AVS Video Editor Key
ReplyDeleteIt’s hard to find people who know this topic, but you feel like you know
ReplyDeleteWhat are you saying! Thank you
iskysoft pdf editior crack
fontlab studio crack serial key
bluestacks crack
I really love your blog.. Great colors & theme.
ReplyDeleteDid you develop this website yourself? Please reply
back as I’m hoping to create my own site and would love to know
where you got this from or just what the theme is named.
Thank you!
vocode crack
duolingo apk crack
sparkol videoscribe pro crack
superantispyware crack
tunnelbear app crack
bitdefender total security crack
I like the result, I found what I wanted, and you completed a 4-day hunt!
ReplyDeleteGod bless your husband and wish you a happy day.
microsoft office 2010 product key activator crack
idm crack
keyshot pro
You have Thank you for the information. This is very useful. If you know the wizard reset password, visit our Seagate Central Assistant Password Reset page.
ReplyDeletemoho pro 12 crack
voicemod pro crack
svp pro 4 crack
smart driver updater crack
solidworks
adobe photoshop cs6 crack
connectify hotspot crack
Its truly strong for you everything considered all window programming establishment. This site is surprising its article are titanic and bobbling. I totally appreciated and bookmark this site on my chrome. This is the place where you can get all break programming in like manner present in clear way.
ReplyDeletehttps://shahzifpc.com/
Its truly strong for you everything considered all window programming establishment. This site is astonishing its article are titanic and bobbling. I totally appreciated and bookmark this site on my chrome. This is the place where you can get all break programming in like manner present in clear way.
ReplyDeletehttps://ziapc.org/
ReplyDeletedriverpack solution crack
4k video downloader crack
wondershare mobiletrans crack
daum potplayer crack
ReplyDeletegreat information. thanks for sharing this knowledge
for info;
please visit cracktrue.com
realizer-crack-latest free downlod
crack-actyivation free downlod
autodesk-autocvad free downlod
It's fascinating to visit this website and read all of your friends' opinions.
ReplyDeleteWhile I am interested in the subject of this piece of writing, I am also excited to
acquire familiarity
iobit malware fighter pro crack
sketchup pro crack
appwindows 8 ultimate crack
vmix crack
Nice post, Keep it up. Thanks for sharing.
ReplyDeleteKeygen CCleaner cleans
What the? I know this is a theme, but I was wondering if you know where I can find the captcha plugin for my comment form?
ReplyDeleteI use the same blogging platform as yours and I have it
are you struggling to find it? Thank you!
sure cuts a lot pro crack
poser pro 12 crack
anytrans crack
maxon cinema 4d r23 crack
Your writing and structure have greatly impressed me.
ReplyDeleteblog Was this something you purchased, or did you make the changes yourself?
Whatever the situation may be, the most important thing is to listen to new music with high-quality lyrics.
It's rare to come across a blog of this calibre today.
sam broadcaster pro crack
soundwire server crack
gstarcad pro crack
minitool video converter crack
You have a great site, but I wanted to know if you know.
ReplyDeleteAny community forum dedicated to these topics.
What was discussed in this article? I really want to be a part of it.
A society in which I can obtain information from others with knowledge and interest.
Let us know if you have any suggestions. I appreciate this!
escan antivirus crack
final fantasy awakening se licensed ver crack
iconcool studio pro crack
iobit uninstaller pro crack
Really Good Work Done By You...However, stopping by with great quality writing, it's hard to see any good blog today.
ReplyDeletePRCrack
VideoPad Video Editor CRACK
The state of Idaho wishes you well! Working in this environment has become tedious to the point that I've chosen to take a vacation from it all.
ReplyDeleteI'll check your blog on my iPhone during my lunch break. Thank you so much for sharing this treasure of knowledge with us.
in a few moments, and I can't wait to see what it has in store for me.
home. The blog loads really quickly on mobile devices.
There is no WIFI at all, only 3G.
Despite this, it was a fantastic experience all the same.
blog!
driver booster pro crack
windows 10 education crack
windows 10 home crack
mathtype crack product key
Nice information. I’ve bookmarked your site, and I’m adding your RSS feeds to my Google account to get updates instantly. Epic Pen Pro Crack
ReplyDeleteThanks for Sharing such an amazing article. Keep working... Your Site is very nice, and it's very helping us.. this post is unique and interesting, thank you for sharing this awesome information Substance Painter Crack
ReplyDeleteI am very much pleased with the content that you have mentioned.
ReplyDeletewindows movie maker crack
This comment has been removed by the author.
ReplyDelete