Whats wrong with Hindus? By Vadiyala Ranjith Kumar

క్రైస్తవుల నిబద్ధత - హిందువుల చాతకానితనం స్వార్ధం

రచన: వాడియాల రంజిత్ కుమార్

స్నేహాలత అనే క్రైస్తవ మతస్తురాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో 30 సం. లుగా అక్రమంగా పని చేస్తోంది అన్న విషయం ఈ మధ్య బయటపడింది.

"ఉద్యోగం పోయినా, జీవితమే పోయినా పర్లేదు నేను నా మతం కోసం హిందూ సంస్థలలో దొంగతనంగా చేరి అంతర్గతంగా హిందూ ధర్మాన్ని బలహీనపరచాలి", అనే పట్టుదల క్రైస్తవ స్నేహలత గారిది.

ఎన్నో సంవత్సరాలుగా ఈ విషయం తెలిసి కూడా మాకెందుకులే, మా జీతం మాకొస్తే చాలు, ధర్మం నాశనమైతే మాకేం, దేశం నాశనం అయితే మాకేం అనే నీచత్వం, చేతకానితనం, స్వార్ధం ఆమె తోటి హిందూ ఉద్యోగులది.

స్నేహలత గారు 30 సం. లుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగం చేస్తున్నారట. అంటే ఆమే క్రైస్తవురాలు అన్న విషయం నిస్సందేహంగా అందరికీ తెలుసు. అయినా సరే సిగ్గు, శరం లేకుండా తిని తిరిగేస్తున్నారు. దీనిని బట్టే అర్ధం అవుతుంది టీ.టీ.డి లో ఎటువంటి పాలన కొనసాగుతోందో. ప్రపంచ ప్రఖ్యాత పుణ్యక్షేత్రంలోనే పరిస్థితే ఇలా ఉంటె ఇక మిగిలిన వాటి పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు. కనీసం ఇలాంటి విషయాలలో కూడా పూర్తి స్థాయి చర్యలు తీసుకునేలా చెయ్యకపోతే ఇక భాజపా అధికార పక్షంలో ఉంది లాభం ఏమిటి? అసలు భాజపా ఆంధ్రప్రదేశ్ లో ఉందా?

తలుపులు తెరిచి పెట్టి దొంగలు పడ్డారు అని ఏడిస్తే ప్రయోజనం ఏమిటి? దేవాదాయ శాఖ లో అన్యమతస్తులు, ముఖ్యంగా క్రైస్తవులు ఉన్నారు అంటే తప్పు వారిది కాదు. చాత కాని వెధవలమైన మనది, హిందువులది. మనలాంటి చేతకాని వెధవలు ఉండే ఏ దేశమైన, మతమైనా సిద్ధాంతమైన నాశనం కాక తప్పదు. అసలు దేవాదాయ శాఖ అజమాయిషీలో దేవాలయాలు ఉండటం కంటే హిందువుల చాతకానితనానికి నిదర్శనం ఏముంటుంది?

ఒక వ్యక్తి క్రైస్తవుడో కాదో తెలుసుకోవడం నిజంగా అంత కష్టమా? ఉద్యోగంలో నియమించే ముందు ఒక ఆదివారం వాళ్ళని చూస్తె చాలు హిందువో కాదో తెలిసిపోతుంది. మరి ఇంత చిన్న పన్ని ఎందుకు దేవాదాయశాఖ వారు చెయ్యలేకపోతున్నారు? బహుశా క్రైస్తవుడికి ఉద్యోగం అమ్ముకుంటే డబ్బులు ఎక్కువ వస్తాయేమో. ఇతరులేవరో మన ధర్మాన్ని నాశనం చెయ్యక్కరలేదు. మన వాళ్ళు చాలు

ఇందాకే తెలిసిన కొత్త విషయం. రామమందిరం వివాదంలో రామ మందిర నిర్మాణానికి వ్యతిరేకిస్తున్న న్యాయవాదులు దాదాపు అందరూ హిందువులే, కానీ బాబ్రీ మసీదుకి వ్యతిరేకంగా ఒక్క ముస్లిం కూడా వాదిచడం లేదు.

స్నేహలత గారి లాంటి క్రైస్తవులకి ఉన్న నిబద్ధతలో 10% అయినా హిందువులకి ఇవ్వమని ఆ శ్రీరాముడిని ప్రార్ధిస్తున్నాను.

Comments