Narendra Modi (India PM) tour to Rwanda, What Indians should know about Rwanda History

నరేంద మోడీ గారి రవాండా పర్యటన - ఈ దేశ చరిత్ర నుండి భారతీయలు నేర్చుకోవాల్సిన పాఠాలు

ఆఫ్రికాలో అతిచిన్న దేశం అయిన రవాండా దురదృష్టవశాత్తూ  ప్రపంచంలో చాలా మందికి తెలుసు. దురదృష్టం అని ఎందుకు అన్నాను అంటే, ఆ దేశం ప్రపంచానికి తెలియడానికి కారణం అక్కడ జరిగిన నరమేధం. ఈ నరమేధానికి కారణం హుటు -
టుట్సి జాతివైరం. అయితే చాలా మందికి తెలియని ఇంకో విషయం ఏమిటంటే ఇది కేవలం రవాండా కే పరిమితం కాలేదు. బురుండి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ అఫ్ కాంగో లలో కూడా ఇదే కారణంతో లక్షల మంది చనిపోయారు. రకరకాల అంచనాల ప్రకారం ఈ నరమేధంలో 8 నుండి 15 లక్షల మంది చనిపోయారు.

ఈ నరమేధం నుండి భారతీయులు తెలుసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి

1. ఎలా అయితే మన దేశంలో బ్రిటిష్ వాడు ఆర్యన్ - ద్రవిడియన్ సిద్ధాంతాన్ని, వైరాన్నీ సృస్టించాడో అలానే రవాండాని ఆక్రమించుకున్న బెల్జియం వాడు హుటు - టుట్సి తెగలని వాటి మధ్య వైరాన్ని సృష్టించాడు. రెండిటికీ ఏ విధమైన శాస్త్రీయ ఆధారాలు లేవు అని తరువాతి కాలంలో రుజువయ్యింది.

2. హుటు - టుట్సి ల మధ్య వివాదం, తదనంతర కాలంలో జరిగిన నరమేధంలో చర్చి ప్రధాన పాత్ర పోషించింది. పోప్ ఈ అంశమై క్షమాపణ కూడా చెప్పారు.

చర్చి దృష్టిలో తెల్ల జాతి వారు కాని, మనుషులంటే కేవలం తామ టార్గెట్లు చేరుకోడానికి ఉపయోగపడే సంఖ్య మాత్రమే. వాళ్ళ దృష్టిలో మనుషులకి అంతకన్నా విలువ లేదు. దాని కోసం వాళ్ళు ఎన్ని కోట్ల మందినైనా చంపగలరు, ఎన్ని కోట్ల మంది జీవితాలనైనా నాశనం చెయ్యగలరు, ఎన్ని సంస్కృతులనైనా, నాగరికతలనైనా నాశనం చెయ్యగలరు. వాళ్లకి కావలసింది ఒక్కటే, మతం మార్చడం. మతం మార్చిన వారి ద్వారా పాశ్చాత్య దేశాల కొరకు ఆ దేశాలని నియంత్రించడం.

క్రైస్తవానికీ దేవుడికీ ఎటువంటి సంబంధమూ లేదు. ఇతరులని దోచుకుతినడానికి సృష్టించిన ఒక సిద్ధాంతం ఇది. క్రైస్తవ మత సిద్ధాంతాన్ని ఉపయోగించుకునే 10 - 20 కోట్ల మంది స్థానిక అమెరికన్లని చంపేసి, దాదాపు ఉత్తర అమెరికా ఖండమంతటినీ ఐరోపా వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆఫ్రికా వారిని బానిసలని చేసి వెట్టి చాకిరీ చేయించుకొని అంతులేని ధనం సంపాదించారు. దీని మూలాన 3 - 6 కోట్ల మంది నల్లజాతివారు చనిపోయారు.

మనవ చరిత్రలో క్రైస్తవం వలన జరిగినంత హింస మరి దేని వలనా జరిగి ఉండదు.

వడియాల రంజిత్ కుమార్

Comments